1) మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం:
మేడి పండు పైకి చక్కగా నిగనిగలాడుతూ కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే పిరికి వాడు పైకి ధైర్యం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.
------------------------------------------------------------
మిగతా పద్యాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
------------------------------------------------------------
0 Comments